కరోనా దృష్ట్యా ఖాతాదారులకు ఎస్‌బీఐ సీజీఎం ఓంప్రకాశ్ మిశ్రా సూచనలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. ఖాతాదారులు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
తప్పనిసరి అయితేనే బ్యాంకుకు రావాలి: ఎస్‌బీఐ - SBI CGM Omprakash Mishra Instructions
రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ పలు సూచనలు చేసింది. అవసరం అయితేనే బ్యాంకుకు రావాలని సూచించింది.
తప్పనిసరి అయితేనే బ్యాంకుకు రావాలి: ఎస్‌బీఐ
తప్పనిసరి అయితేనే బ్యాంకుకు రావాలని సూచనలు చేశారు. ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది సురక్షితంగా ఉండాలని చెప్పారు. 'ఇంట్లో ఉండండి... కరోనాను ఓడించండి' అని పేర్కొన్నారు.
- ఇదీ చదవండి:ఏటీఎంలో చోరీలకు కొత్త వ్యూహం