రసూల్పురాలోసంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రంగోలి, మెహందీ, వంటలు, పాటలు తదితర పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ ఎస్పీ సుమతి, బోర్డు సభ్యుడు సదా కేశవ రెడ్డి హాజరయ్యారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల వల్ల సమాజంలో సామాజిక స్పృహ పెరుగుతుందని ఎస్పీ సుమతి పేర్కొన్నారు.
'సాంస్కృతిక కార్యక్రమాలతో సామాజిక స్పృహ' - sankranthi cultural awards
సికింద్రాబాద్లో క్రియా సంఘం సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు జరిపారు.
'సాంస్కృతిక కార్యక్రమాల వల్ల సామాజిక స్పృహ పెరుగుతోంది'