తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖులు - సానియా మీర్జా చెల్లు

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్​ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్ వైఎస్ షర్మిలను ఆమె నివాసంలో కలిశారు.

sania-mirza-sister-and-azharuddin-son-meets-y-s-sharmila
వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖులు

By

Published : Mar 19, 2021, 3:23 PM IST

భారత మాజీ క్రికెటర్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్ధీన్‌ కుమారుడు మహ్మద్‌ అసదుద్దీన్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వైఎస్‌ షర్మిలతో భేటి అయ్యారు.

ఆనం మీర్జాతో షర్మిల

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు. మర్యాదపూర్వకంగానే షర్మిలను కలిసినట్లు మహ్మద్‌ అసదుద్ధీన్‌, ఆనంమీర్జా తెలిపారు.

పుష్పగుచ్ఛం అందించిన మహ్మద్ అసదుద్దీన్

ఇదీ చూడండి:రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details