ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసులు సూచించారు. సీఐ ముత్తుయాదవ్ ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లు, మద్యం దుకాణాల వద్ద మాస్కు ధరించని 13 మందిపై కేసు నమోదు చేసి జరిమనా విధించారు.
మహమ్మారిపై పోరాటానికి మాస్కు తప్పనిసరి: సనత్‌నగర్ పోలీసులు - Sanath Nagar police fined
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు వాడాలని సనత్‌నగర్ పోలీసులు సూచించారు. ఠాణా పరిధిలోని పలు దుకాణాల వద్ద నిబంధనలు పాటించనివారికి జరిమానా విధించారు.
మాస్కు ధరించని వారికి జరిమాన విధించిన సనత్‌నగర్ పోలీసులు
కరోనాను కట్టడి చేసేందకు విధిగా మాస్కులు ధరించాలని సనత్‌నగర్ పోలీసులు కోరారు. కొవిడ్ నిబంధనలను పాటించని మద్యం దుకాణాలు, ఇతర షాపులపై కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి:'పక్కనే భారీ ప్రాజెక్టు ఉన్నా... నాగార్జునసాగర్‌లో నీళ్లు లేవు'