రైతుబంధు సాయం కింద ఇప్పటి వరకు 6,272 కోట్ల 55 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. 57,26,418 లక్షల మంది రైతులకు చెందిన కోటి 25 లక్షల ఎకరాల భూమికి సాయాన్ని అందించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు సొమ్ము రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమచేశారు.
రైతు బంధు కింద రూ.6,272 కోట్ల 55 లక్షలు పంపిణీ - హైదరాబాద్ వార్తలు
రాష్ట్రంలో రైతు బంధు సాయం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6,272 కోట్ల 55 లక్షల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు
రైతు బంధు కింద రూ.6,272 కోట్ల 55 లక్షలు పంపిణీ