నెక్లెస్‌రోడ్‌లో 'బ్లూ మైల్' - necklece
వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్లూ మైల్ పేరుతో 10కె, 5కె పరుగు నిర్వహించారు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి ఒక్కరు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పిలుపునిచ్చారు.
పరుగును ప్రారంభించిన దానకిషోర్
ఇవీ చదవండి: 'నీటి విడుదల'