ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ, అధికారులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని రోడ్లు-భవనాల కార్యాలయంలో అధిాకారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ డిపోలు, బస్సుల పరిస్థితిపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కార్మికుల షరతుల్లేని చేరికలపై సమాలోచనలు జరిపారు. అధికారులతో చర్చల తర్వాత సునీల్‌శర్మ ప్రగతిభవన్‌కు వెళ్లారు.
ఆర్టీసీ అధికారులతో ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ భేటీ - ఆర్టీసీ అధికారులతో ఇన్‌ఛార్జి ఎండీ సునీల్ శర్మ భేటీ
ఆర్టీసీ అధికారులతో ఆ సంస్థ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని రోడ్లు-భవనాల కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భేటీ అనంతరం సునీల్‌శర్మ ప్రగతిభవన్‌కు వెళ్లారు.
సునీల్ శర్మ
TAGGED:
ts rtc strike latest news