తెలంగాణ

telangana

ETV Bharat / state

డివైడర్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు - సికింద్రాబాద్

హైదరాబాద్ మాసబ్​ట్యాంక్​లో తెల్లవారు జామున గరుడ ఆర్టీసీ బస్సు డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​కు తీవ్రంగా గాయలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

డివైడర్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

By

Published : Sep 8, 2019, 9:46 AM IST

Updated : Sep 8, 2019, 3:41 PM IST

హైదరాబాద్​ మాసబ్​ట్యాంక్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మాణిక్యంకు తీవ్ర గాయాలు కాగా.. లక్డీకపూల్​లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగాన ఉన్న అద్దలు ధ్వంసమయ్యాయి.

డివైడర్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
Last Updated : Sep 8, 2019, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details