RSS meetings Started: ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశాలు హైదరాబాద్ శివారు అన్నోజిగూడలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే సమన్వయ సమావేశాలను... ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారతమాత చిత్ర పటానికి పూలమాల వేసి ప్రారంభించారు.
RSS meetings: ఆర్ఎస్ఎస్ సమావేశాలు ప్రారంభం.. హాజరుకానున్న జేపీనడ్డా
RSS meetings Started: హైదరాబాద్ శివారు అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ సమావేశాలు కొనసాగనున్నాయి.
ఆర్ఎస్ఎస్ సమావేశాలు ప్రారంభం.. హాజరుకానున్న జేపీనడ్డా
సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా... ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ భాజపా సహా 36సంస్థలకు చెందిన 216 మంది పదాధికారులు... సమావేశాల్లో పాల్గొన్నారు. విద్య, ఆర్థిక, సేవా, పర్యావరణం వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి:Husband killed Wife: మద్యం మత్తులో భార్యను చంపేసి.. ఆపై..
Last Updated : Jan 5, 2022, 2:25 PM IST