హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాందేవ్ కూడా వద్ద రోడ్డు డివైడర్ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఉమ(38) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది మరియు ఆమె బంధువులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - private school teachers
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాందేవ్ కూడా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి