ఆర్థిక సంస్థలు మూలధన వాటా కలిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తోందని శాసనసభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి, కాళేశ్వరం, దేవాదాల ప్రాజెక్టుల నిర్మాణం యాధాతథంగా కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ. 12వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు వివరించారు. విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8వేల కోట్లను బడ్డెట్లో ప్రతిపాదిస్తోందని పేర్కొన్నారు.
రైతుబంధుకు బడ్జెట్లో రూ.12వేల కోట్లు - budget
రైతుబంధు పథకానికి బడ్జెట్లో రూ. 12వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8వేల కోట్లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.
రైతుబంధు