ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆధ్వర్యంలో సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్‌కే భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ప్రాజెక్టు అమలు తీరుపై జోషి సంతృప్తి వ్యక్తం చేశారు. నేరగాళ్లను గుర్తించడంలో సీసీటీఎన్‌ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు తెలిపారు. అదనపు డీజీ రవిగుప్త తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టుపై డీజీపీ సమీక్ష - dgp
రాష్ట్ర అపెక్స్ కమిటీ బీఆర్‌కే భవన్‌లో సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. నేరగాళ్లను గుర్తించడంలో సీసీటీఎన్‌ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు తెలిపారు.
బీఆర్‌కే భవన్‌లో సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం