తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేవంత్​ రెడ్డి రోడ్​షోలో స్వల్ప ఉద్రిక్తత' - road show

మల్కాజిగిరి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​ రెడ్డి హయత్​నగర్​ రోడ్​షోలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రేవంత్​ కాన్వాయ్​లో ఉన్న మల్​రెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేయడం వల్ల అంతరాయం ఏర్పడింది.

రేవంత్​ రెడ్డి రోడ్​షో

By

Published : Mar 29, 2019, 8:29 PM IST

'రేవంత్​ రెడ్డి రోడ్​షోలో స్వల్ప ఉద్రిక్తత'
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ వద్ద మల్కాజ్‌గిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్​రెడ్డి రంగారెడ్డి ఉన్న రేవంత్​ కాన్వాయ్​ని తెదేపా కార్యకర్తలు అడ్డుకోవడం వల్ల రోడ్​షోకి అంతరాయం ఏర్పడింది. నేతల జోక్యంతో గొడవ సర్దుమణిగింది. అనంతరం అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్​ రహదారి ప్రచారం కొనసాగించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details