కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే: రేవంత్రెడ్డి - elections
ప్రజాస్వామ్యం బతకాలంటే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవాలని ఎంపీ అభ్యర్థి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ జన సమితి, సీపీఐ మద్దతు తమకు ఉందని తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
ఇవీ చూడండి:కోదండరాం మద్దతు కోరిన రేవంత్