"రిజర్వేషన్లు తొలిగించేందుకు భాజపా కుట్ర" - సోమాజిగూడ
భాజపా, ఆర్ఎస్సెస్లు రిజర్వేషన్లను తొలిగించేందుకు కుట్ర పన్నుతున్నాయని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకలపోతుల నరేందర్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కులవ్యవస్థ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి
ఇదీచూడండి: అదిరే ఆఫర్లు తెచ్చిన స్పైస్ జెట్, ఇండిగో!