అసెంబ్లీలో 72వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురువేశారు.
అసెంబ్లీ, మండలిలో ఘనంగా గణతంత్ర వేడుకలు - telangana varthalu
అసెంబ్లీ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం, మండలి ఆవరణలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అసెంబ్లీ ఆవరణలో ఘనంగా గణతంత్ర వేడుకలు
శాసనమండలి ఆవరణలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిరంగ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేశ ప్రజలకు మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు