గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న చారిత్రక క్లాక్ టవర్లను పునరుద్ధరించి నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్.. శాలిబండ, సుల్తాన్‌బజార్, మోండా మార్కెట్లలో పురాతన క్లాక్‌టవర్లను పరిశీలించారు.
క్లాక్‌టవర్లకు మరమ్మత్తులు - aravind
చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన క్లాక్ టవర్ల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
చారిత్రక క్లాక్ టవర్లు
నగరంలో వందేళ్లకు పైబడ్డ క్లాక్ టవర్లు 12 వరకు ఉన్నాయి. వీటికి సంబంధించి మరమ్మతులు వెంటనే చేపట్టాలని అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Last Updated : Feb 14, 2019, 7:31 AM IST