ఆకట్టుకున్న "కలనేత"
చివరి రోజు విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే కలనేత నాటకం ప్రదర్శించారు. రైతులు, నేతన్నలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా సాగిన ఈ నాటకాన్ని ఆకెళ్ల రచించగా... బీఎం రెడ్డి దర్శకత్వం వహించారు.

ముగింపు వేడుకలకు ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాకారులను చిరు బహుమతులతో సత్కరించారు.
ఇదీ చదవండి:సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన