తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ.. బోర్డు ముట్టడికి విపక్షాలు నిర్ణయించినందున పోలీసులు అప్రమత్తమయ్యారు. రమణను ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. ఉదయం నుంచే ఇతర పార్టీల నేతలను కూడా గృహనిర్బంధంలో ఉంచారు.
ఎల్.రమణను అరెస్ట్ చేసిన పోలీసులు - banjarahills
రాష్ట్రవ్యాప్తంగా విపక్ష నేతల నిర్బంధం కొనసాగుతోంది. ఇంటర్ బోర్డ్ ముట్టడికి వెళ్లేందుకు సిద్ధం అయిన వారిని గృహనిర్బంధం చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఎల్.రమణ అరెస్ట్