హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉష్టోగ్రతలు తగ్గి చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి మబ్బుగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి మరింత చల్లబడి వానగా కురిసింది.
చల్లబడిన భాగ్యనగరం.. అక్కడక్కడ చిరుజల్లులు - rains in hyderabad
భాగ్యనగరంలో చాలా కాలం తర్వాత భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో నగరవాసులు కొంచెం ఇష్టం కొంచెం కష్టం కనిపించింది.
చల్లబడిన భాగ్యనగరం.. అక్కడక్కడ చిరుజల్లులు
అకాల వర్షంతో కొందరు కేరింతలు కొట్టగా... మరికొందరు తీవ్ర ఇబ్బంది పడ్డారు.నగరంలోని ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, భాగ్యలత తదితర ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు.
ఇవీ చూడండి:కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం