ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించతలపెట్టిన 150 రైళ్లలో 26 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు బదులిచ్చారు. ప్రైవేటు బండ్లకు సంబంధించి రైల్వేశాఖ గత నవంబర్‌లో ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు.
ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలవే అధికం..! - రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్
దేశవ్యాప్తంగా ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే అధికంగా ఉన్నావని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలవే అధికం..!
వివిధ మార్గాల్లో ప్రైవేటుకు ప్రతిపాదించిన రైళ్ల జాబితా..