తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ను కలిసిన రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ - Minitster ktr latest updates

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​తో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ భేటీ అయ్యారు. మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీపీ... గతేడాది కమిషనరేట్​ పరిధిలో నేరాలు తగ్గినట్లు వివరించారు.

కేటీఆర్​ను కలిసిన రాచకొండ సీపీ మహేశ్​ భగవత్
కేటీఆర్​ను కలిసిన రాచకొండ సీపీ మహేశ్​ భగవత్

By

Published : Jan 4, 2021, 2:55 PM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాలు 12 శాతం తగ్గినట్లు మంత్రి కేటీఆర్​కు మహేశ్ భగవత్ వివరించారు. మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

సైబర్ నేరాల నిరోధానికి ఈ ఏడాది నుంచి సైబర్ యోధ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రికి వివరించారు. రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను మహేశ్ భగవత్... కేటీఆర్​కు అందించారు.

ఇదీ చూడండి:కేసులు తక్కువే అయినా.. వేటికవే ప్రత్యేకం

ABOUT THE AUTHOR

...view details