వడ్డెర ప్రజా ప్రతినిధుల సన్మాన సభ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డెర సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. వడ్డెర్లకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వేయి కోట్లు బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి
హైదరాబాద్ రవీంద్రభారతిలో వడ్డెర ప్రజా ప్రతినిధుల సన్మాన సభ జరిగింది. ముఖ్యఅతిథిగా ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి