తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2020, 5:05 AM IST

ETV Bharat / state

'ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి'

చిన్న, సన్నకారు, పేద రైతులు, భూ యజమానుల ప్రయోజనాల దృష్ట్యా... గ్రామ స్థాయిలో ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రముఖ భూ చట్టాల నిపుణులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు సునీల్‌ కుమార్‌ సూచిస్తున్నారు. తద్వారా వారికి మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

'ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి'
'ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి'

భూ వివాదాల పరిష్కారమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఇందుకోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. భూ వివాదాల పరిష్కారాల విషయంలో ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పే అంతిమం కానుంది. ఇది స్వాగతించాల్సిన విషయం అంటున్నారు... ప్రముఖ భూ చట్టాల నిపుణులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు సునీల్‌ కుమార్‌.

చిన్న, సన్నకారు, పేద రైతులు, భూ యజమానుల ప్రయోజనాల దృష్ట్యా... గ్రామ స్థాయిలో ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. తద్వారా వారికి మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్న సునీల్‌ కుమార్‌తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి.

'ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి'

ఇదీ చదవండి:కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details