తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్​ రెడ్డి - రవాణా

రోడ్డుభననాలు, , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా వేముల ప్రశాంత్​ రెడ్డి  బాధ్యతలు స్వీకరించారు.  ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్​లో అడుగుపెట్టారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రశాంత్​ రెడ్డి

By

Published : Feb 21, 2019, 10:26 PM IST

బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్​ రెడ్డి
వేముల ప్రశాంత్​ రెడ్డి రవాణా, రోడ్డుభవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్లో అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్​ ఎంపీ కవితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ వెంటే ఉంటానని ప్రశాంత్​ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ముందుకు వెళ్తానన్నారు. ఇవీ చదవండి:
బడ్జెట్​ కేటాయింపులపై చర్చ

ABOUT THE AUTHOR

...view details