నలుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా అనితారాజేంద్ర, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణా శాఖ కమిషనర్‌గా ఎం.ఆర్.ఎం.రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం.ప్రశాంతి నియమితులయ్యారు. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌కు గనులశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
నలుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ - నలుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్
నలుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్
23:33 February 28
నలుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్
Last Updated : Feb 28, 2020, 11:53 PM IST