తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2020, 10:39 PM IST

ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో సర్కిళ్ల వారీగా పోలింగ్​ కేంద్రాల వివరాల ప్రకటన

గ్రేటర్ హైదరాబాద్​లో రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన పోలింగ్ కేంద్రాలకు జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అథారిటీ లోకేష్ కుమార్ ఆమోదం తెలిపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మొత్తం 9248 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ముసాయిదా జాబితా విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాలపై సలహాలు, అభ్యంతరాలు ఈనెల 17 వరకు తీసుకోనున్నారు. తుది పోలింగ్ కేంద్రాల జాబితా ఈనెల 21 తేది న ప్రకటించనున్న కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. సర్కిల్ల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు

జీహెచ్​ఎంసీలో సర్కిళ్ల వారీగా పోలింగ్​ కేంద్రాల వివరాల ప్రకటన
జీహెచ్​ఎంసీలో సర్కిళ్ల వారీగా పోలింగ్​ కేంద్రాల వివరాల ప్రకటన

ప్రాంతం పోలింగ్​ కేంద్రాలు
కాప్రా 312
ఉప్పల్ 203
హయత్​నగర్ 290
ఎల్బీనగర్​ 218
సరూర్​ నగర్​ 338
మలక్​పేట్​ 443
సంతోష్​ నగర్​ 383
చాంద్రాయన్​ గుట్ట 371
చార్మినార్​ 291
ఫలక్ నూమ 291
రాజేంద్రనగర్ 316
మెహదీపట్నం 429
కార్వాన్​ 342
గోషామహాల్​ 329
ముషీరాబాద్​ 430
అంబర్​పేట్​ 378
ఖైరతాబాద్​ 254
జూబ్లీహిల్స్​ 267
యుసఫ్​ గూడ 330
శేర్​లింగంపల్లి 265
చందానగర్​ 350
పటాన్​చెరు 120
ముసాబపేట్​ 361
కుత్బుల్లాపూర్​ 245
కూకట్​పల్లి 465
గాజులరామారం 203
అల్వాల్​ 160
మల్కాజిగిరి 319
సికింద్రాబాద్​ 289
బేగంపేట్​ 256

ABOUT THE AUTHOR

...view details