తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల వలలతో అమరావతి పోలీసుల గస్తీ - అమరావతి రైతు వార్తలు

రాజధానిలో పోలీసులు పెద్ద ఎత్తున వలలు సిద్ధం చేశారు. మందడం గ్రామంలో రహదారి వెంబడి ఉన్న ఇళ్ల వద్ద ఉదయం నుంచే ఈ వలలతో పోలీసులు మోహరించారు.

Fish
Fish

By

Published : Jan 20, 2020, 9:15 AM IST

రాజధానిలో పోలీసులు పెద్ద ఎత్తున వలలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో నివాసాలు ఉన్న ప్రతి ఇంటి వద్ద వలలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మందడం గ్రామంలో రహదారి వెంబడి ఉన్న ఇళ్ల వద్ద ఉదయం నుంచే ఈ వలలతో పోలీసులు మోహరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. సీఎం వెళ్లే సమయలో వలలు ఎలా ఉపయోగించాలో రిహార్సల్ చేశారు.

ఇవీ చదవండి..

చేపల వలలతో అమరావతి పోలీసుల గస్తీ

అమరావతి' భవిత తేలేది నేడే..!

ABOUT THE AUTHOR

...view details