లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కూడళ్లలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. మాస్కులు లేని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారిపై కఠినంగా వ్యవహారిస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి లాక్‌డౌన్ పటిష్టంగా కొనసాగేందుకు పోలీసులు చేపట్టిన చర్యలపై ఈటీవీ భారత్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు.
'బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే కఠిన చర్యలు' - బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే కఠిన చర్యలు
హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేయడంలో పోలీసులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
'బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే కఠిన చర్యలు'