తెలంగాణ

telangana

ETV Bharat / state

దాడులను అరికట్టేందుకే...! - SUNITHA

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తెలంగాణ పోలీస్‌ అకాడమీ 5 రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దాడులను అరికట్టేందుకే...!

By

Published : Mar 1, 2019, 8:16 PM IST

దాడులను అరికట్టేందుకే...!
వంచనకు, అత్యాచారాలకు, వ్యభిచారానికి గురవుతున్నమహిళలనుకాపాడేందుకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని తెలంగాణ పోలీస్‌ అకాడమీ... అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఫౌండర్‌ సునీత కృష్ణన్‌ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ శిక్షణా తరగతులు నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details