నగరవాసులు ఆర్టీసీ బంద్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యాబ్‌లు కూడా బంద్ కావడం వల్ల ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు చేరుకున్నారు. బంద్‌ను ఆసరాగా చేసుకుని జంటనగరాల్లో కొందరు ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆక్షేపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినకాడికి ఇవ్వకతప్పడం లేదన్నారు. అక్కడక్కడ ఒకటి, రెండు బస్సులు తిరుగుతున్నప్పటికీ.. అవి కిక్కిరిసి ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు.
బంద్‌తో ఇబ్బందులే... - rtc strike in telangana
ఆర్టీసీ బంద్‌తో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేకపోవటంతో పాటు క్యాబ్‌లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల కార్యాలయాలకు ఆలస్యంగా వెళ్లారు.
బంద్‌తో ఇబ్బందులే