వ్యాయామ ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పీఈసెట్ దేహదారుడ్య పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దేహదారుడ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 368 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.
నేడు పీఈసెట్ దేహదారుడ్య పరీక్షలు - Telangana Pecet fitness test
వ్యాయామ ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పీఈసెట్ దేహదారుడ్య పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దేహదారుడ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
నేడు పీఈసెట్ దేహదారుడ్య పరీక్షలు
బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ప్రవేశాల కోసం పీఈసెట్ నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలకు అనుమతి లేదని పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. కరోనాతో బాధపడుతున్న వారికి మరోసారి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించే ఆలోచన లేదని పేర్కొన్నారు.