ETV Bharat / state
ఆగిపోయిన సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ - ఎన్నికల సంఘఁ
పలు కారణాలతో నిలిచిపోయిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలచేసింది.
లైన్లో నిలుచున్న ఓటర్లు
By
Published : Feb 13, 2019, 7:53 AM IST
| Updated : Feb 13, 2019, 8:18 AM IST
ఆగిపోయిన సర్పంచి ఎన్నికలకు నోటిఫికేషన్ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు కారణాలతో నిలిచిపోయిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 13 సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 14 నుంచి 16 వరకు నామపత్రాలు స్వీకరిస్తామని తెలిపింది. 28న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. Last Updated : Feb 13, 2019, 8:18 AM IST