వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని పులువురు మంత్రులు నేతలు ఘనంగా సన్మానించారు.
మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఘనంగా సన్మానం - telangana latest news
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డి శాసన మండలికి వెళ్లారు. పలువురు మంత్రులు నేతలు పల్లాను ఘనంగా సన్మానించారు.
మండలిలో పల్లాకు ఘనంగా సన్మానం
విజయం సాధించి తొలిసారి మండలికి వచ్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మంత్రి కేటీఆర్‌తోపాటు సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాలువాతో సన్మానించి అభినందించారు. ఇంకా వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సన్మానించిన వారిలో ఉన్నారు.
ఇదీ చదవండి:కమల్ నోట హంగ్ మాట- ప్రజలకు కీలక సూచన