తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో అసదుద్దీన్​ ఓవైసీ ఎన్నికల ప్రచారం - ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్​ చాదర్​ఘాట్​లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.

అసదుద్దీన్​

By

Published : Mar 29, 2019, 1:08 PM IST

ప్రచారం నిర్వహిస్తున్న అసదుద్దీన్​
చాదర్​ఘాట్ ప్రాతంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్​ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసి ఇంటిటి ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. మలక్ పేట్ ఎమ్మెల్యే బలాలతో పాటు మజ్లిస్​ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. హైదరాబాద్​ అభివృద్ధి కోసం భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details