పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే నీళ్లదోపిడీకి పాల్పడితే ఏపీ సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని ఓయూ ఐకాస తెలిపింది.
'అదే జరిగితే.. జగన్‌ను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వం' - ఓయూ ఐకాస
హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను ఓయూ ఐకాస కలిసి పోతిరెడ్డిపాడుపై వినతిపత్రం అందించారు. 203జీవోను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
'నీళ్ల దోపిడి జరిగితే... జగన్‌ను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వం'
హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసి ఓయూ ఐకాస ప్రతినిధులు వినతిపత్రం అందించారు. 203జీవోను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా దక్షిణ తెలంగాణ అభివృద్ధికై కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం