తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా అరవింద్ కుమార్ - ఓయూ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నూతన ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా అరవింద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

ఓయూ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా అరవింద్ కుమార్

By

Published : Jul 25, 2019, 2:15 PM IST

Updated : Jul 25, 2019, 3:05 PM IST

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు గోపాల్ రెడ్డి, కృష్ణారావు, శ్రీరామ్ వెంకటేష్, డాక్టర్ సుజాత, ఓయూ అధికారులు, డీన్, స్టూడెంట్స్ అఫైర్స్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, జాయింట్ రిజిస్ట్రార్ శ్రీ చంద్రశేకర్ పోట్దార్ తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Jul 25, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details