ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. కొందరు కూల్చాలంటున్నారని.. మరికొందరు పరిరక్షించాలంటున్నారని పేర్కొంది. ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన పిటిషన్లను ఈనెల 17న విచారించనుంది.
ఉస్మానియాకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తాం: హైకోర్టు - ఉస్మానియా ఆసుపత్రిపై హైకోర్టు
ఉస్మానియాకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తాం: హైకోర్టు
12:21 August 04
ఉస్మానియాకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తాం: హైకోర్టు
Last Updated : Aug 4, 2020, 2:36 PM IST