తెలంగాణ

telangana

ETV Bharat / state

సేంద్రియమే ఆరోగ్యమంత్రం...! - VEDHIKA

ఫాస్ట్​ఫుడ్​, రెడీ టూ కుక్ అంటూ పరుగులు తీసిన నగరవాసులు ఇప్పుడు ఆరోగ్యకర ఆహారంవైపు మొగ్గు చూపుతున్నారు. రసాయనాల వాడకంపై అప్రమత్తమవుతున్న నేటితరం... ఆర్గానిక్ ఫుడ్​ కావాలంటున్నారు. మరి అలాంటి సంప్రదాయ పద్ధతుల్లో దేశవ్యాప్తంగా పండించిన ఆహార ఉత్పత్తులకు వేదికైంది శిల్పారామం..!

శిల్పకళా వేదికలో సేంద్రియం...!

By

Published : Feb 7, 2019, 3:01 PM IST

హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్​కి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ పదార్థాల ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి మహిళా రైతులు పాల్గొన్నారు. 6 నుంచి 10 వరకు నిర్వహించనున్న ప్రదర్శన విశేషాలు మా ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్యకృష్ణ మాటల్లో విందాం...!

శిల్పకళా వేదికలో సేంద్రియం...!

ABOUT THE AUTHOR

...view details