జమ్ముకశ్మీర్పునర్విభజన బిల్లును ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీవ్యతిరేకించారు. ఇది మూడో చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తున్నట్లు చెప్పారు. భాజపా ఎన్నికల హామీని నిలబెట్టుకుంది... కానీ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని విమర్శించారు.
బిల్లు వ్యతిరేకిస్తున్నాం: అసదుద్దీన్ ఒవైసీ
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలో చెప్పారు. ఇది మూడో చారిత్రాత్మక తప్పుగా భావిస్తున్నట్లు తెలిపారు.
అసదుద్దీన్ ఓవైసీ