తెలంగాణ

telangana

ETV Bharat / state

వడ్డీ కాసుల వాడికి రూ.కోటి విరాళం - విరాళం

డబ్బుకు కొదవ లేని తిరుమలేశునికి కాసుల వర్షం కురుస్తోంది. వడ్డీ కాసుల వాడికి రూ. కోటి విరాళం ఇచ్చాడో భక్తుడు.

వడ్డీ కాసుల వాడికి రూ.కోటి విరాళం

By

Published : Jul 13, 2019, 7:34 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న సర్వ శ్రేయా ట్రస్టు ఎస్వీ బాల మందిరానికి శనివారం రూ.కోటి విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన మంతెన భూపతిరాజు, శారద దంపతులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో ఈ విరాళాన్ని డీడీ రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి పాల్గొన్నారు. భక్తి, శ్రద్ధలతో వెంకన్నస్వామిని కోరుకున్న కోర్కెలు తీరుతాయని ప్రజల విశ్వాసం... అందుకే శ్రీవారికి విరాళం ఇవ్వడంలో ఎవరూ వెనుకాడరు.

వడ్డీ కాసుల వాడికి రూ.కోటి విరాళం

ABOUT THE AUTHOR

...view details