తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీ కాలపత్తర్​లో నిర్బంధ తనిఖీలు - అంబర్ కిషోర్ ఝా

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పాతబస్తీ కాలపత్తర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్లను విచారించారు.

170 మందికి పైగా పోలీస్​లు నిర్బంధ తనిఖీలు

By

Published : Apr 6, 2019, 9:55 AM IST

హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో 170మందికి పైగా పోలీస్​లు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 49 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రౌడి షీటర్లను విచారించారు.

170 మందికి పైగా పోలీస్​లు నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details