'17 రోజులైనా... ఆ డిపో నుంచి ఒక్క బస్సూ కదలలేదు' - telangana rtc employees strike news
ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 17 రోజులైనా... హైదరాబాద్-3, ముషీరాబాద్-1,2 డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేపట్టారు. 17 రోజులుగా ముషీరాబాద్-2 డిపో నుంచి ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. డిపో-1 నుంచి 132 బస్సుల్లో 40 మాత్రమే బయట తిరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే గరుడ, గరుడు ప్లస్ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
- ఇదీ చూడండి : ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం...