కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగరంలో డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కోఠిలో ఉన్న ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి గేటుకు తాళాలు వేసి తమ నిరసనను తెలియజేశారు. వైద్య రంగాన్ని నాశనం చేసే విధంగా ఉన్న ఈ బిల్లును తక్షణం రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'ఎన్ఎమ్సీ బిల్లును రద్దు చేయాలి' - NMC bill should be repealed
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) బిల్లుకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఎన్ఎమ్సీ బిల్లును రద్దు చేయాలి