తెలంగాణ

telangana

ETV Bharat / state

"కక్ష్య సాధింపునకే ఆరోపణలు చేస్తున్నారు" - HYDERABAD

నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారన్న ఆరోపణలను ఆస్పత్రి పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెచ్​ఓడి డాక్టర్ రవి కుమార్ ఖండించారు. అన్ని అనుమతులతోనే తాము క్లినికల్ ట్రయల్స్​ చేస్తున్నామని తెలిపారు.

"కక్ష్య సాధించేందుకే ఆరోపణలు చేస్తున్నారు"

By

Published : Sep 27, 2019, 2:38 PM IST

హైదరాబాద్​ నిలోఫర్ ఆస్పత్రిలో అక్రమంగా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారన్న ఆరోపణలను ఆస్పత్రి పిడియాట్రిక్ డిపార్ట్​మెంట్​ హెచ్​ఓడి డాక్టర్ రవి కుమార్ ఖండించారు. అన్ని అనుమతులతోనే క్లినికల్ ట్రయల్స్​ చేస్తున్నామని తెలిపారు. కావాలనే కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటున్న డాక్టర్ రవి కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

"కక్ష్య సాధించేందుకే ఆరోపణలు చేస్తున్నారు"

ABOUT THE AUTHOR

...view details