NGT Verdict: 'అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టవద్దు' - Telangana news
11:52 December 17
కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దు: ఎన్‌జీటీ
NGT Verdict: అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్ద ఎన్‌జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నిపుణుల కమిటీ 4 నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదన్న ఎన్‌జీటీ... నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తే ఏపీ బాధ్యత వహించాలని పేర్కొంది.
ఇవీ చూడండి: