దేశవ్యాప్తంగా 13 భాషల్లో ప్రజాదరణ పొందుతున్న ఈటీవీభారత్ యాప్ అప్డేట్ వెర్షన్ వచ్చింది. మరిన్ని కొత్త ఫీచర్స్, కొత్త లుక్‌తో.. వీక్షకులకు మరింత చేరువయ్యేలా అందుబాటులోకి వచ్చింది. ప్రత్యక్ష ప్రసారాలు, న్యూస్‌టైమ్ ఆటో ప్లే, తదితర అంశాలతో మీ కోసం సరికొత్తగా సిద్ధమైంది. యాప్ కొత్త వెర్షన్ కోసం కింది లింక్‌ను క్లిక్ చేసి అప్డేట్ చేసుకోండి.
ఈటీవీ భారత్ యాప్‌లో కొత్త ఫీచర్స్ - New Features in ETV bharat update version App
డిజిటల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఈటీవీ భారత్ అప్డేట్ వెర్షన్ వచ్చింది. కొత్త ఫీచర్స్‌తో వీక్షకులకు మరిన్ని సౌకర్యాలు తీసుకొచ్చింది.
ఈటీవీ భారత్ యాప్‌లో కొత్త ఫీచర్స్
Last Updated : Jul 25, 2019, 5:47 PM IST