దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ - ఇంద్రకీలాద్రి ఈవో వివాదం
ఏపీ విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈవోగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భ్రమరాంబ.. అమ్మవారి గుడికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ
ఆంధ్రప్రదేశ్ విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈవోగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలో ఈవో భ్రమరాంబకు పండితుల వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన భ్రమరాంబ.. అమ్మవారి గుడికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. అందరి సహకారంతో జగన్మాతకు తన వంతు సేవ చేస్తానని తెలిపారు.
- ఇదీ చదవండి: రేపట్నుంచి సాయంత్రం 5గంటల తర్వాత బేగం బజార్ బంద్