హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ఆవరణలో.. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో 49వ కులాంతర, మతాంతర వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో వివాహం చేసుకున్న నూతన జంటలకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
అభినందనీయం..