తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు అండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు: ముఠా గోపాల్​ - హైదరాబాద్​ వార్తలు

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు అండగా నిలుస్తాయని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అన్నారు. హైదరాబాద్​ లక్డీకాపుల్​లో జరిగిన ఓ సభలో పాల్గొన్నారు.

musheerabad mla muta gopal participated meeting in hyderabad
పేదలకు అండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు: ముఠా గోపాల్​

By

Published : Jan 10, 2021, 9:31 PM IST

హైదరాబాద్​ లక్డీకాపుల్​లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​ అభినందన సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ హాజరయ్యారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్​ పని చేస్తున్నారని చెప్పారు.

వాసవి కేంద్రంలో గృహకల్ప షాపుల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​తో మాట్లాడతానని తెలిపారు. 1996లో వచ్చిన జీవో ద్వారా హౌసింగ్ బోర్డు కొన్ని షాపులను క్రమబద్ధీకరించిందని బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక అధ్యక్షుడు యంవీ జనార్దన్ తెలిపారు.

ఇదీ చదవండి:లైవ్ వీడియో: ప్రైవేటు బస్సు బీభత్సం

ABOUT THE AUTHOR

...view details